మహర్షి సాంబమూర్తి గారి 134వ జయంతి

Latest Events

అందరికీ నమస్కారం,మహర్షి సాంబమూర్తి గారి 134వ జయంతి సభ పి ఆర్ కాలేజ్ కూడలి వద్ద గల విగ్రహం వద్ద రేపు అనగా 21వ తేదీ, శుక్రవారం (మహాశివరాత్రి నాడు) ఉదయం 9 గంటలకు జరుగును. అందరిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను-కార్యదర్శి, మహర్షి సాంబమూర్తి సంస్థ.

WhatsApp-Image-2021-06-27-at-8.06.03-PM-1

Image 1 of 3